2023-05-14 13:43:32 by ambuda-bot
This page has not been fully proofread.
ఆస్తికత్వము
ణిని మథించుటవలన అగ్ని యుద్భవించును.' అను వాక్యమున్నది.
ఇచ్చట మథించు కర్త, మథనత్త్రియ, అరణి యథావిధిగ
ను న్న పుడు అగ్ని యుద్భవించును. వానిలో దేనియం
దైనను వైకల్య మేర్పడినపుడుమాత ముద్భవింపకుండును. అంత
మాత్రమున ఆలౌకిక వాక్య మప్రమాణ సయిపోయినదా? అట్టిదే
పుత్రేష్టి వాక్యముకూడను. అని. (న్యాయదర్శనము అ.2 ఆ 1సూ58)
ఇట్లు అపామాణ్యశంకను నిరసించి ప్రామాణ్యస్థాపనము
అపై నిట్లు చేయబడినది.
11
విషనివారకములు, భూతనివారకములు అగు మంత్రములు
ప్ర్రయోగింపబడినపుడు అర్థసిద్ధి అగుచున్నది.
వేదభాగమైయున్న ఆయుర్వేద ముపదేశించినట్లు కర్తవ్యము
లను చేసి అకర్తవ్యములను వర్ణించినపుడు అర్థసిద్ధి యగుచున్నది. ఇవి
ప్ర్రమాణము లగుటనుబట్టి వేదమునకు ప్రామాణ్యము సిద్ధించినది. తెలి
యనివారు తెలిసికొనుటకు ఆప్తోపదేశముకంటే గత్యంతరము లేదు.
ఆప్తుడు భగవంతుడు; ఆప్తోపదేశము వేదము కనుక ప్రమాణము.
అని. (అ 2. ఆ 1. సూ. 88) ఇది న్యాయదర్శనములోని విషయము.
పై శేషిక దర్శనములో నిట్లున్నది.....
'దృష్టానాం దృష్టవయోజనానాం
దృష్టాభావే ప్రయోగో2భ్యుదయాయ' ।
దృష్టఫలార్థము చేయబడిన వేదోక్త కర్మ దృష్టఫలము కలుగ
జేయకపోయినను అభ్యుదయకారి యగును. అని.
కనుక వేదప్రామాణ్యమున కభ్యంతరము లేదు.
వేదోక్త ధర్మాధర్మముల యొక్క ఫలము, ఆఫలములో తారతమ్యము
లోకములో ప్రత్యక్షముగా కనబడుచున్నది. ఒకనికి సుఖజీవనము,
ఒకనికి దుఃఖజీవవము, కొందరికి లోక పాలకత్వము, కొందరికిపశుపాలక
త్వము ఈవిధముగా బుద్ధులలో, విద్యలలో, ఆరోగ్యములలో, ఆయుర్దా
యములలో, అన్నోదకములలో ఎన్ని యో భేదములు అనివార్యములై
కనబడుచున్నవి. దీనినిబట్టికూడ నేద ప్రామాణ్యము ధువమగుచున్నది.