2023-05-14 13:43:31 by ambuda-bot
This page has not been fully proofread.
10
ఆస్తికత్వము.
వేదము ప్ర్రమాణము కాదను శంకలపై చెప్పబడిన
సమాధానములు
వేదము ప్రమాణము కాదనిపింపగల శంకలను చూపి వాని
కన్నిటికిని సమాధానములు వేదభాష్యాదులలో చెప్పబడినవి.
ఇప్పుడిచ్చట న్యాయదర్శనములోని యొకవిషయము మాత్రము
ప్ర్రదర్శింపబడుచున్నది—
శంక యేమనగా- వేదములో ఐహికఫల మీయగలిగిన విధాన
ములు, ఆముష్మికఫల మీయగలిగిన విధానములు చెప్పబడినవి, అందు
'పుత్రకాముడు పుత్రేష్టిని చేయవలెను' అని చెప్పబడినది. పుణేష్టిని
చేసినపుడు పుత్రుడు కలుగకుండుట కనబడుచున్నది. ఐహిక ఫలములో
వేదవాక్య మసత్య సుగుటవలన ఆముష్మికఫలములో గూడ నట్టిదే
అగునుగనుక, వేద గుష్ప్రమాణము. అని.
దీనిపై చెప్పబడిన సమాధాన మేమనగా పుణేష్టివిషయమై వేద
మునకు అన్నతదో. మాపాదింపరాదు. పుత్రోత్పత్తి కార్యములో
పుత్రేష్టి ఒక సాధనముగా చెప్పబడినది. సాధనముతో బాటు కర్త, క్రియ
కార్యసిద్ధికై అవసరము. ఇచ్చట మాతాపితరులు కర్తలు; వారి సమా
వేళము క్రియ; త్రెష్టి సాధనము; ఈమూడును యథావిధిగా నున్న
పుడు పుత్రజన్మ. పనిలో వైకల్య మేర్పడినపుడు వ్యత్యాసము.
పుత్రేష్టిని చేయు యజనుడు యోగ్యత లేనివాడై నపుడు,
నింద్యాచరణకలవాడై గురు, రాసిస్సునకు పోషణాది సంస్తారములలో
వైపరీత్య వేర్పడినపుడు, మంతములు న్యూనాధికములు స్వర వర్ణ హీన
ములు అయినపుడు, దāణ హీనము (తక్కువ) దురాగతద్రవ్యమయి
నవుడు పుత్రేష్టి వికల మగును.
పుత్రోత్పత్తి కి కారకులయిన స్త్రీ పురుషుల శుక శోణితములలో
దోషము లున్నపుడు కర్తృవైకల్యము కలుగును. సమావేళనక్రియలో
గూడ వైకల్య మూహ్యము.
ఇట్టి వైకల్యము లేవియు లేకుండి కర్త్య-క్రియా-సాధనసంపత్తి
యథావిధిగా నున్నపుడు పుత్రజన్మ కలిగి తీరును. లోకములో 'అర