2023-05-14 13:43:31 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తికత్వము.
 
మనృతమైనపుడు అదృష్టఫలమును చెప్పు వాక్యములుగూడ అనృత
ములే యని తెలియుచున్నది. అని.
 
7
 
ఇక్కడ అనృతమున కుదాహరణముగా జూపబడిన రెండు వాక్య
ములును బ్రాహ్మణములోనివే. బ్రాహ్మణము వేదము కాని యెడల
బ్రాహ్మణ వాక్యములతో వేదమున కప్రామాణ్య మెట్లు ఆపాదింప
బడును ? కనుక బ్రాహ్మణము వేదమే. (ఈపుతేష్టిని గూర్చిన
పూర్వపక్షముపై న్యాయదర్శనములో జెప్పబడిన సిద్ధాంతము
ముందు తెలియగలదు.)
 
వా
 
(1) ఒకప్పుడు దయానంద సరస్వతికిని, రాజా శివప సాదునకును వేద
మునుగూర్చి పని కావారము జరిగినది. అందు బ్రాహ్మణము వేదము
గాడని గయాపిండ గస్వతియు, కమే కాని శివప్రసాదును శాస్త్రా
గ్ధము జరిపి దానిపరిష్కారమునకు యూరపు దేశీయుడు, సంస్కృత
విద్వాంసుడు, రాశిక రాజకీయ పాఠశాలాధ్యక్షుడు నగు డాక్టరు
''నో'ను వారు కోరగా జరకు వారి పతి కావాడముపై తీర్పు
సియాంగ్ల భాషలో ప్రకటించియుండెను. దాని స్వరూపమిది-
"వేద భాగముల యొక్క మాణ్యమును గూర్చి దయానంద సర
స్వతికిని, రాజా శివస్త్రసాదునకును జరిగినవి నాదము — దయానంద
సరస్వతి బ్రాహ్మణములను, ఉపనిషత్తులను తిరస్కరించుచు
సంహితల యెక్క మాణ్యమును అంగీకరించుచున్నారు. మనకు
గలగంథములను బట్టి పూర్వ కాలము వారును, ఇప్పటి వారును
అగు హిందువుల మతవిశ్వాసమున కీపద్ధతి సమ్మతముగా లేనందున
తాను కల్పించు భేదమును సమ్మతింప జేయుటకై దయానంద సర
స్వతి ప్రమాణములను చూపవలసియున్నారు.
 

 
వారు సంహితలు ఈశ్వరోక్తము లనియు, బ్రాహ్మణములు
ఉపనిషత్తులు జీవోక్త ములుమాత్రమే అనియు చెప్పుచున్నారు.
కాని ఈయభిప్రాయమును వారు ఎట్లు ఋజువు చేయగలరు? ఇది
చూడగా కేవలమిది వారి యభిప్రాయమేగాని, యితర మే
 
మిగాదు.