2023-05-14 13:43:31 by ambuda-bot

This page has not been fully proofread.

ఆస్తీకత్వము.
 
యెట్లు విరుద్ధమో అట్లే వేద వ్యాఖ్యానమయిన బ్రాహ్మణము
నేదము కాదనుట విరుద్ధము.
 
(8)
 
బ్రాహ్మణభాగమును పురాణ మనుట విరుద్ధము. ఆశ్వలా
యనసూత్ర మిట్లున్నది 'అథ స్వాధ్యాయ మధీయీత ఋచో
యజూంషి ' సామాని అథర్వాంగిరసో బ్రాహ్మణాని...ఇతిహాస
పురాణాని' గోపథపూర్వ భాగము 2 ప్రపాఠకములో నిట్లున్నది—
'ఏవ మిమే సర్వే వేదా నిర్మితా సబ్రాహ్మణా స్పోపనిషత్రాః
సేతిహాసాః . . . సపురాణాః.....
 
8 . ●
 
--
 
ఇక్కడ వాహ్మణమును పురాణము నేరుగా జెప్పుటచే
బ్రాహ్మణము పురాణము గాదని స్పష్టము.
 
ములో
 
(4) బ్రాహ్మణమునకు పురాణమునకు గల భేదము న్యాయదర్శన
నిట్లు చెప్పబడినది- 'యజ్ఞో' మంత్ర దాహ్మణస్య లోకవృత్త
మితిహాసపురాణస్య' దీనినిబట్టి మంతహ్మణములలోని విష
యము యజ్ఞమనియు, ఇతిహాసపురాణములలోని విషయము లోక
వృత్త మనియు స్పష్టమయినది.
 
నిరూపించునపుడు
 
-
 
(5) బ్రాహ్మణము వేదమే అను విషయము న్యాయదర్శనములో
స్పష్టము. అక్కడ వేద ప్రామాణ్యమును
వేదము —' అనృతముగను, పరస్పర విరుద్ధముగను, పునరుక్తి గను
చెప్పుచుండుటచే నపమాణము' అను పూర్వపక్షమును——'తద
ప్రామాణ్య మృతవ్యాఘాతపునరుక్త దో'' 'షేభ్యః' అను సూత్ర
ముతో జెనీ యునృతదోగవకర్శన పట్లు చేయబడినది—
'త'కామః న శ్రేష్ట్యా యజ్తేతి నిష్ట సంస్థితాయాం పుత్ర
జన్మ దృశ్యమే దృష్టార్ధన్య వాక్యస్యా నృతత్వా దదృష్టార్ధ మపి
వాక్యమ్ 'అగ్నిహోత్రం జహుయా త్స్వర్గకామః' ఇత్యాద్య
సృతమితి జ్ఞయలో.'
 
పుత్రేష్టి జేసిన పుత్రుడు కలుగు నని దృష్టఫలము చెప్పబడినది.
పుణేష్టి. చేసినను పుత్రుడు కలుగకుండుట ప్రత్యక్షము. దృష్టఫల