2023-05-14 13:43:31 by ambuda-bot
This page has not been fully proofread.
ఆస్తీకత్వము.
మనుష్యుల కేమి, దేవతల కేమి, పితరుల కేమి సనాతనమైన చడుస్సు
వేదమే అని మనువు బోధించియుండెను.
'శ్రుతిస్మృతీ మమైవా' వేదశాస్త్రములు నా అజ్ఞలని భగ
పంతుడు చెప్పియుండెను.
5
ఇట్లు భగవదాజ్ఞారూపములును, మహాపురుష సేవితములును,
యోగ జేమదాయకములును, లోకానుగతములును అగు వేదశాస్త్ర
ములు విరమమాణములని తేలినది.
• పెడ స్వ రూపము -
ధర్మ-బ్రహ్మ—పతివాదకమైనది పెడము. ఇది మంత్ర ప్రేమ
ణాత్మక మై యున్నది. ద్రవ్య దేవతాస్త్రకాశకమై యున్నది మంత్ర
భాగము. విధి—అర్థవాదాది రూపమై యున్నది బ్రాహ్మణభాగము.
ఆపస్తంబమహర్షి —'పన్త బ్రాహ్మణయో ర్వేదనామ ; రుమ్'
బోధాయనమహర్షి —'మస్త్ర బ్రాహ్మణముత్యాహుః' ।
ఇట్లు బహుమహర్షి సమ్మర మిగుటచే మంత్ర ద్రోపి ్మణములు
రెండింటికిని వేదన పేరు.
ఎ
ప్రాహ్మిణభాగము పదిన
కాదనియు,
పదవి
వ్యాఖ్యానమై యుండుటే హేతువనియు, ప్రహ్మణము పురాణగ్రంథ
మనియు,బాహణ మనుదాని నామాంతరమే అది వేదము కాదని తెలు
పుచున్నడనియు కొందరు వాసియున్న విషయముల నెత్తుకొని శ్రీ
కొలూరామశాస్త్రిగారు 'పురాణవర్మ' అనుహింట ంథములో విశే
షముగా చర్చించి ఖండించినారు. దాని సారాంక మొకంత ప్రదర్శించి
బడుచున్నది
(1)
క
ఒక సంజ్ఞ మరియొక సంజ్ఞను తోసిపెయిదు గనుక వేడిమను
నామమునకు బ్రాహ్మణమను నామాంతరము బాధకము గాదు.
(²)
జ
వ్యాకరణ సూత్ర వ్యాఖ్యానమై యున్న
భాష్యము వ్యాకరణము' కాదనుట, న్యాయసూత వ్యాఖ్యాన మై
యున్ని ఐత్స్యాయన భాష్యము న్యాయశాస్త్రము కాదనుట