2023-05-14 13:43:30 by ambuda-bot

This page has not been fully proofread.

4
 
ఆస్తికత్వము.
 
దురవగాహమైన వేదార్థమును, వేదస్వరూపమును ప్రతిపాదించుటకు-
జ్ఞాననిధులు, తపస్సంపన్నులు, 'వేదోక్తాచరణపరినిష్ఠితులు అగు ఋషు
లచే వేదార్థవివరణరూపమున రచింపబడిన పూర్వోక్త పురాణాది విద్యా
స్థానములే సమర్థములు. పరలోకాదులకు సంబంధించిన లోక వ్యవహార
మంతయు వేదశాస్త్రాధారముననే నడచుచున్నది.
 
ధర్మాధర్మములు, న్యాయాన్యాయములు, పుణ్యపావములు,
మంచిచెడ్డలు అని లోకములో వాడుకొను మాటలన్నియు వేడశాస్త్ర
నిర్ణయములకు సంబంధించినవే.
 
కూరస్వభావులగు రాక్షసులుగూడ వేదోక్త విధానము నవలం
బించి చేసిన తపస్సులకు బ్రహ్మాదులు ప్రత్యక్షమై వారు కోరిన వరము
లిచ్చుచువచ్చినది వేదశాస్త్రనిర్ణయమునకు కట్టుపడియే. 'అన్య
మిండ్రోం కరిష్యామి' అనగలశక్తిని విశ్వామిత్ర మహర్షికి కలిగించినది
వేదోక్త తపశ్చర్యయే.
 
అనేక కల్పజీవిత్వమేమి, అణిమాదిసిద్ధులేమి, దివ్యదృష్టి యేమి,
శాపాకుగ్రహసామర్థ్యమేమీ: మార్కం చేయాడిన కార్డులు ప్రాప్తి ప
చేసినది వేదోక్త ఈశ్చర్యపు..
 
ఇట్టి జన్మకు పెట్టి కర్మ కారణ మిసి, ఈఫిలుపక యి.
సాధనమని, ఈ కార్యమున కిది కారణమని, 42 పుణ్యమని, ఇదే జాపమని,
ఇం ధర్మమని, ఇది యధర్మమని అనేక దుశ్లేయవిషయములను లోకము
నకు బోధించుచున్నవి పెదశాస్త్రములే. కనుక సి-" తస్మా చ్ఛాస్త్రం
ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితా" అనిభగవద్గీత బోధించుచున్నది.
 
గోవులు ఘ్రాణేంద్రయమును బట్టియు, రాజులు చారులను
బట్టియు విషయములను గ్రహించునట్లు పండితులు వేదములనుబట్టి
విషయములను గ్రహింతురనియు, ఇతరులు కన్నులచేతనే గ్రహించు
చుందు రనియు చెప్పబడినది---
 
8
 
'గావః పశ్యని గద్దెన ఏదైః పశ్యన్తి పండితాః ।
చారై: పశ్యన్తి రాజానః చతుర్భ్యా మితరి జనాః ॥ '
 
కనుకనే
 
'ఎతృడివనుష్యాణాం వేద శ్చడు సృనాతనమ్'