2023-05-14 13:43:30 by ambuda-bot

This page has not been fully proofread.

8
 
ఆస్తికత్వము.
 
'ఆప్తోపదేశ శ్శబ్దః' సాక్షాత్కరణ మర్థస్యాప్తి, తయా వర్తత
ఇత్యాప్త ః 'స ద్వివిధో దృష్టాదృష్టార్థత్వాత్' యస్యేహ దృశ్యతేజం
స్స దృష్టార్థ 8, యస్యా౬ముత ప్రతీయతే సో2దృష్టార్థః
దీనిచ్చే ఐహిక విషయములను బోధించునట్టడే ప్రమాణశబ్దమని
కాక, ఆముష్మిక విషయములను బోధిం మనదియు ప్రమాశబ్దమే అని
 
విశదీకరింప బడినది.
 
వేదపామాణ్యము.
 
ఇక అప్రత్యక్షనులు, అ'సూహ్యములు నం నాంతర దేశాం
తర లోకాంతరములకు సంబంధించినవై, లోకులు గృహింపవలసిన వై
యున్న విషయవిశేషములను శుథారథము. వెల్ల ఉంపగల ఆపు.
డెవ్వడు? అట్టి ఆప్త వాక్య మేది ?
 
అను ప్రశ్నకు సృష్టించిన సర్వజ్ఞుడగు భగవంతుడే ఆప్తుడనియు,
అట్టి ఆప్తుని వాక్యము వేదమే అనియు నైయాయిక సిద్ధాంతము నను
 
సరించిన సమాధానము.
 
వివిధప్రపంచమును సృష్టించి పాలించునట్ట భగవంతుడు లోకు
లకు కర్త వ్యాకర్తవ్యముల నుపదేశింపవలసిన వాడగుటచేతను, తనూల
ముననే నిగ్రహానుగ్రహపద్ధతులను తానవలం ంపవలసినవా డగుట
చేతను, దుర్జే యములై న తన స్వరూపిస్వథా వాదులను లోకులకు తానే
వెల్లడింపవలసిన వా డగుటచేతను, సర్వార్థప కాళక మైన వేదమును లోక
మున కనుగ్రహించియుండెను. అది మొదట బహ్మను అనుగ్రహింప
బడినది. బ్రహ్మనుండి మపిర్షులకు, వారినుండి అన్యులకు అధ్యయనా
ధ్యాపనక మముస గురుశిష్యపారంపర్యముగా లో: వ్యాప్తిని పొంది
నది. ఆవేదమే సృష్ట్యాదిపాపపై పురాణ-న్యాయ-ఎమో-ంసా-ధర్మ
శాస్త్రములచేతను, శిక్షా - వ్యాకరణాదిపడంగముల చేతను
తమై, మన్వాదిమహాపురుష పరిగృహీతమై, ముహర్షి ప్రవర్తతమై, మహా
రాజవరం: రాపరి సాగిత'మే ధేయపాములని తెలితమై చుచున్నది.
 
వ్యాఖ్యా