2023-05-14 13:43:30 by ambuda-bot

This page has not been fully proofread.

2
 
త్వము.
 
మైనట్లు ఇంద్రియగోచరము కానట్టి యేయే విషయము శబ్దప్రమాణ
ప్రతిపాద్య మగుచుండెనో ఆయా విషయమెల్ల ప్రమాణసిద్ధ మేలకాక
 
పోవును?
 
లి
 
వారు
 
శబ్దప్రామాణ్య మంగీకరింపని యెడల లోక వ్యవహారమే లోపిం
చును. శబ్దప్రామాణ్య మంగీకరింప మనువారు మాటలచేతను, గ
గ్రంథ
రచనచేతను తమ యభిప్ర్రాయములను ప్రకటించుట మాన రేమి ?
అపత్యథములగు పూర్వకాలవృత్తాంతములను ఉత్తర కాలము
శబ్దప్రమాణమునుబట్టి యేకదా తెలిసికొనగలుగుచున్నారు.
వర్తమానకాలములో గూడ అపత్యడములగ దేశాంతరవి: యము
లను తెలిసికొని వ్యవహరించగలుగుట శబ్దపపూణాధారమైన నేరం!
"ఇద మద్ధం తనుః సత్స్నిం జాయేత భవనతయమ్ ।
చంది శబాహ్వయంవ్యతి రాసంసారం ని దీప్యతే "
అని చార్యర-3 చెప్పినట్లు ఈ పంచములో సర్వార్థప కా
శకమైన శబ్ద మను పదీపమే దీని యెవల ధరత దుము బంధ కార
బంధురమైపోవు ననుటలో సందేహ మున్నదా?
 
1
 

 
కనుక కాలాంతర దేశాంతర లోకాంతర విజయములను, అప
త్యడములు, అనూహ్యములు నయియున్న వానిని ప్రకాశింపజేయు
ఆస్త వాక్యరూపమైన శబ్దము ప్రమాణమై వ్యవహారసిద్ధమై యున్నది.
యథార్థవారి ఆప్తు డనబడును. ఆప్తోచ్చరితము కానపుడు
గా వంచకోచ్ఛరితమైనపుడు శబ్దము అమాణ : గుట గలడు.
కనుక నే లోకులు మాటలచే విషయనిర్ణయము చేయవలసి వచ్చినపుడు ఈ
మాటలు ఎవ్వరు చెప్పిన వని వక్తను తెలిసికొనుచు ఆన యోగ్యతా
యోగ్యతలపై ఆధారపడుచుందురు. ఇట్లు ఆప్త వాక్యరూపమైన
శబ్దము ప్రమాణముని తేలినది.
 
ప్రమాణశబ్దము అస్త్రోపదేశమనియు, పదార్థసాక్షాతారము కల
వాడు ఆప్తుడనియు, అట్టి ప్రమాణశబ్దము దృష్టార్థకము, అదృష్టార్థ
కము అని రెండువిధములుగా నున్నదనియు న్యాయదర్శనములో
చెప్పబడినది--