We're performing server updates until 1 November. Learn more.

2023-05-14 13:43:29 by ambuda-bot

This page has not been fully proofread.

విజ్ఞప్తి,
 
"అతాపి భారతం శ్రేష్ఠం జంబూద్వీపే మహాము నే!
యతో హి కర్మభూ రేషా హ్యతొ2 న్యా భోగభూమయః ।
అత జన్మసహస్త్రాణాం సహసై రపి సత్తమ ।
 

 
కదాచి ల్లభతే జన్తు ర్మానుష్యం పుణ్యసంచయాత్" (విష్ణువు)
"ఆద్యకాలికయా బుద్ధ్యా దూరే శ్వ ఇతి నిర్భయాః !
సర్వభక్ష్యా న పశ్యన్తి కర్మభూమి మచేతపః॥" (శాన్తి)
"నమో నమః కర్మభూమ్యై సుకృతం దుష్కృతం చ యత్ ।
యస్యాం ముహూర్త మాత్రేణ యుగైరపి న నశ్యతి॥" (సాన్దమ్)
 
ఈ జంబూద్వీపములో కర్మభూమియైన భారత దేశ మే శ్రేష్ఠ
మైనది. మిగిలినవి భోగభూములే. పుణ్యవిశేషమునుబట్టి ఎన్ని వేల
మనుష్యజన్మ లభించును. రేపటి
తాత్కాలికదృష్టితో సర్వభక్షకు
 
జన్మలకో ఈ భారతభూమియందు
సంగతి ఏమయిన నిమ్మనుచు
 
లగుచు పాపస్థితి లేక వ్యవహరించుచు ఈ కర్మభూమి యొక్క ప్రభా
వమును గుర్తింపలేకు న్నారు.
 
కృతిముకాని, ఉష్కృతము కానీ, ఒక ముహూర్త కాల
 
యుగములకొలదే
 
అనుభవింపబడు
 
మాత్రము ఎక్కడ
చుండునో
 
అట్ట కర్మభూమి యగు భారతభూమి వందనీయము.
 
అని యిట్లు మన అర్షంధములు మన భారతభూమి యొక్క
లోకోత్త రపశస్తి నుద్ధోషించుచున్నవి. ఇట్టి కర్మభూమికి చెందిన భార
తీయులు దూరదృష్టి కలిగి దుఃఖ హేతు వగు దుష్కర్మను విడిచి సుఖ
హేతు వగు సత్కర్మ నాచరించుచు ఇహపరలోక సుఖము లనుభవింప
నర్హులై యున్నారు.
 
వీరికి ఇది సత్కర్మ, ఇది దుష్కర్మ అని బోధించు ప్రమాణ
ములు వేదశాస్త్రములు. వేదశాస్త్రనిర్ణయములకు బద్ధులై యుండియే
అనాదికాలమునుండి ఐహికాముష్మిక వ్యవహారములను మన భార
 
తీయులు సుఖముగా సాగించుకొనుచు వచ్చినారు భారతీయుల
ఐహిక వృత్తి అంతయు
 
ఆముష్మికదృష్టితో సంబంధించి యున్నదే.
కామ మోక్షములు నాలుగు వరస్పరానుబంధము
కలిగి భారతీయుల వేదమతమందే యున్నవి.
 
ధర్మ- అర్థ