2023-05-26 04:58:59 by srinivas.kothuri

This page has been fully proofread once and needs a second look.

(5)
 
బృంహితమై, ప్రాచీన - ఆధునిక - నాస్తికమతలతాలవిత్రమై, ప్రస్తుత
కలికాలమున పాశ్చాత్య విద్యా సంపర్కమున కొందరి బుద్దుల నావరిం
చియున్న నాస్తిక్యమహాంధకారమును పారద్రోలునదై మధ్యందిన
మార్తాండమండలమువోలె విరాజిల్లుచున్నదని నొక్కి వక్కాణించు
చున్నారము.
 
ఎల్లరును ఈ సర్ద్గ్రంథమును పఠించి ఆస్తిక్యపరాయణులై
ఐహి కాముష్మిక సుఖముల నంది తరింతురుగాక. అని కోరుచున్నాము.

1 శ్రీ విద్యాశంకర భారతీస్వామి. (గాయత్రీ పీఠాధిపతులు.)
2 అవధానిశిరోమణి, కాశీ కృష్ణాచార్యులు.

3 బులుసు అప్పన్న శాస్త్రి

4 ముదికొండ వేంకటరామశాస్త్రి.

5 విశ్వనాధ సత్యనారాగుణ (కవిసమాటమ్రాట్ .)
6. పిడపర్తి కృష్ణమూర్తి 3 'స్త్రి .
శాస్త్రి .
7 వెంపరాల సూర్యనారాయణ 'స్త్రి.
శాస్త్రి.
8 లంక వేంకటూరు..
 
13
రామ శాస్త్రి.
9 లంక నరసింహండ్హ శాస్త్రి.
10. వీరేశ్వర కృష్ణది అ.jp
1:1 కల్లు-రి నుం్లూరి సుబ్రహ్మణ్యదేవ దీక్షితులు.
12 కల్దూలూరి వీరభద్రశాస్త్రి.
18 వాజ పేయయాజుల సుబ్రహ్మణ్యశాస్త్రి.
14 ధర్మాల సుబ్బరాయశాస్త్రి.
15 చిలుకూరి పాపయ్యశాస్త్రి.
16 జమ్మలమడక మాధవరాయశర్మ.
17 ముళ్ళపూడి నారాయణశాస్త్రి.
18 ప్రతాప హనుమచ్ఛాస్త్రి.
19 నారాయణభట్ల కృష్ణమూర్తి శాస్త్రి
20 కప్పగంతుల సుబ్రహ్మణ్యశాస్త్రి.