2023-05-14 13:43:28 by ambuda-bot

This page has not been fully proofread.

(5)
 
బృంహితమై, ప్రాచీన - ఆధునిక నాస్తికమతలతాలవిత్రమై, ప్రస్తుత
కలికాలమున పాశ్చాత్య విద్యా సంపర్కమున కొందరి బుద్దుల నావరిం
చియున్న నాస్తిక్యమహాంధకారమును పారద్రోలునదై మధ్యందిన
మార్తాండమండలమువోలె విరాజిల్లుచున్నదని నొక్కి వక్కాణించు
చున్నారము.
 
ఎల్లరును
 
ఈ సర్గ్రంథమును పఠించి ఆస్తిక్యపరాయణులై
ఐహి కాముష్మిక సుఖముల నంది తరింతురుగాక. అని కోరుచున్నాము.
1 శ్రీ విద్యాశంకర భారతీస్వామి. (గాయత్రీ పీఠాధిపతులు.)
2 అవధానిశిరోమణి, కాశీ కృష్ణాచార్యులు.
 
3 బులుసు అప్పన్న శాస్త్రి
 
4 ముదికొండ వేంకటరామశాస్త్రి.
 
5 విశ్వనాధ సత్యనారాగుణ (కవిసమాట.)
6. పిడపర్తి కృష్ణమూర్తి 3 'స్త్రి .
 
7 వెంపరాల సూర్యనారాయణ 'స్త్రి.
 
8 లంక వేంకటూరు..
 
13
 
9 లంక నరసింహండ్రి.
10. వీరేశ్వర కృష్ణది అ.jp
1: కల్లు-రి నుం్మణ్యదేవతులు.
12 కల్దూరి వీరభద్రశాస్త్రి.
18 వాజ పేయయాజుల సుబ్రహ్మణ్యశా
14 ధర్మాల సుబ్బరాయశాస్త్రి.
15 చిలుకూరి పాపయ్యశాస్త్రి.
16 జమ్మలమడక మాధవరాయశర్మ.
17 ముళ్ళపూడి నారాయణశాస్త్రి.
18 ప్రతాప హనుమచ్ఛాస్త్రి.
19 నారాయణభట్ల కృష్ణమూర్తి శాస్త్రి
20 కప్పగంతుల సుబ్రహ్మణ్యశాస్త్రి.